బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత-ఎస్పీ సునిత రెడ్డి
ముద్ర, వనపర్తి :
పిల్లల బాల్యం బడులకు అంకితం కావాలని, బాలలు కార్మికులుగా మారకుండా విద్యాబాటలో నడవాలన్నదే బాల కార్మిక నిర్మూలన లక్ష్యమని జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి తెలిపారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ఈనెల 1వ…