Take a fresh look at your lifestyle.
Browsing Tag

Child Rights

కొండపల్లిలో ‘పోక్సో’ చట్టంపై న్యాయ అవగాహన సదస్సు

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘జాగృతి పథకం – 2025’ కింద “సురక్షిత బాల్యం – సురక్షిత భవిష్యత్” అనే అంశంపై మంగళవారం కొండపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోక్సో (POCSO) చట్టంపై న్యాయ అవగాహన…

బాల్యాన్ని చిదిమేస్తే చట్టం ఊరుకోదు

- మానకొండూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 'బాల్ వివాహ్ ముక్త్ భారత్' కార్యక్రమం - పిల్లలకు చట్టాలపై అవగాహన కల్పించిన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రతినిధులు, న్యాయవాదులు బాలల హక్కులకు భంగం కలిగిస్తే చట్టం తన…

పదే పదే భిక్షాటనకు ప్రేరేపించిన తల్లిదండ్రుల రిమాండ్

ముద్ర, శేరిలింగంపల్లి: చిన్నారుల చిరునవ్వుల వెనుక దాగున్న విషాదాన్ని దూరం చేసి, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు ముందడుగు వేశారు. మహాత్మా గాంధీ వంటి మహనీయుల వేషధారణను భిక్షాటనకు ముసుగుగా వాడుకుంటూ, పసిపిల్లల…

చిన్నారులను లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి అవగాహన కల్పించాలి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : చిన్నారులను లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అవగాహన కల్పించాలని సిడబ్ల్యుసి చైర్మన్ బండారు జయశ్రీ అన్నారు. మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ డైరెక్టర్…

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత-ఎస్పీ సునిత రెడ్డి

ముద్ర, వనపర్తి : పిల్లల బాల్యం బడులకు అంకితం కావాలని, బాలలు కార్మికులుగా మారకుండా విద్యాబాటలో నడవాలన్నదే బాల కార్మిక నిర్మూలన లక్ష్యమని జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ఈనెల 1వ…