నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై తేలుస్తారా..?
రంగంలోకి కేంద్రం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఆయన…