ఎమ్మెల్యే సంజయ్ పై చర్యలు తీసుకోండి ఎన్నికల సంఘానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి లేఖ
ముద్ర, జగిత్యాల :
జగిత్యాల కాంగ్రెస్‍లో ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య వైరం తారాస్ధాయికి చేరుకున్నది. మున్సిపల్ టికెట్ల విషయంలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కలకలం రేపగా ఆ మంటలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ఎమ్మెల్యే…