కేసీఆర్ కు కిషన్ రెడ్డి దత్తత పుత్రుడిగా మారారు-నిజామాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ కు రక్షణ కవచంగా కిషన్ రెడ్డి
కేసీఆర్ కు ఆయన దత్తత పుత్రుడిగా మారారు
గులాబీ బాస్ ను కేసుల నుంచి తప్పిస్తున్నాడు
కేసీఆర్ ను శిక్షించాలన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏ బొక్కలో దాక్కున్నారూ...?
కేసీఆర్, హరీశ్ రావుకు జైలు శిక్ష…