ధన్వాడ మండల మత్సశాఖ అధ్యక్షులుగా అచ్చి బాబు
ముద్ర, నారాయణపేట:
ధన్వాడ మండల మాత్స్య శాఖ నూతన అధ్యక్షులుగా అచ్చిబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా మత్స సహకార సంఘం అధ్యక్షులు కాంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ధన్వాడ మత్స్య సహకార సంఘ కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకోగా…