సీఎం సభలో అసౌకర్యాలకు తావుండకూడదు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
మహాదేవపూర్, ముద్ర:
రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత రైతు భరోసా నిధుల మంజూరు కార్యక్రమాన్ని మన జిల్లా నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి ప్రారంభించనున్నందున అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, సభ ఏర్పాటులో…