మణికొండలో చలివేంద్రం ఏర్పాటు
ముద్ర మల్కాజిగిరి
స్వచ్ఛంద సేవా సంస్థ నవ సేవా సంకల్ప ఆధ్వర్యంలో మణికొండ భాగ్యలక్ష్మి కాలనీలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం వద్ద భక్తుల, పాదచారుల వేసవి దాహార్తి తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేశారు.ఈ చలివేంద్రాన్ని సంఘ…