మెదక్ లో ఈట్ రైట్ వాక్ జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా సింగ్
ముద్ర ప్రతినిధి, మెదక్:
పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకుని, శరీరానికి వ్యాయామాన్ని అందిస్తే
ఆరోగ్యకరమైన సమాజం తయారు చేయవచ్చని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో సోమవారం ఉదయం పండుగ వాతావరణంలో ఈట్ రైట్ వాక్…