Take a fresh look at your lifestyle.
Browsing Tag

Gandra Satyanarayana Rao

విద్య వ్యాప్తికి అపార కృషి చేసిన పూలే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

మహాదేవపూర్ ముద్ర: సమాజంలో సమానత్వ స్థాపనకు, విద్యా విస్తరణకు అపార కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతి బా పూలే అని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో…

స్థానిక సంస్థలు ఆదాయ మార్గాలను పెంచుకోవాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

99 రోజుల ప్రణాళిక శిక్షణ కార్యక్రమం మహదేవపూర్, ముద్ర: పంచాయతీలు, మున్సిపాలిటీలు ఆదాయ మార్గాలను పెంచుకుని గ్రామాలను, పట్టణాలను అభివృద్ధి చేయాలని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని…

సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో డిపిఆర్ఓ శీలం శ్రీనివాసరావు ఫోటో ఎగ్జిబిషన్

మహాదేవపూర్, ముద్ర: సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో డిపిఆర్ఓ శీలం శ్రీనివాసరావు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబింబించేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను…

రెండు కోట్లతో సంతు సేవాలాల్ స్మారక భవనం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ముద్ర, మహదేవపూర్: రూ.2 కోట్ల వ్యయంతో సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారా భవనం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.…

ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణమ్ తప్పనిసరి దాతలిచ్చిన హెల్మెట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ముద్ర, మహాదేవపూర్: వాహన దారులు హెల్మెట్ వినియోగం తప్పని సరి చేసుకోవాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. శుక్రవారం గణపురం పోలీస్ స్టేషన్‌లో చక్రవర్తి హాస్పిటల్ వరంగల్, శ్రీకాంత్ మిత్ర బృందం, జర్నలిస్టుల…

గన్పూర్ -హైదరాబాద్ నూతన బస్ సర్వీసు ప్రారంభం

ముద్ర, మహాదేవపూర్: గన్పూర్ నుండి హైదరాబాద్ కు నూతన బస్ సర్వీస్ ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఘనపురం బస్ స్టాండ్‌లో ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో…

ప్రాధాన్యత రంగాలకు 2971.20 కోట్ల రుణాలు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

ముద్ర, మహదేవపూర్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు 2971.20 కోట్లు రుణాలు అందించడం లక్ష్యం కాగా డిసెంబర్ మాసం నాటికి 1937.21 కోట్ల రుణాలు అందించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఐడిఓసి…