ప్రమాదం జరిగిన తరువాత మొదటి గంట చాలా కీలకం: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్: ప్రమాదం జరిగిన తరువాత మొదటి గంట (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి చేర్చిన వారికి కేంద్ర…