రేషన్ షాప్ పై విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు జిల్లా సివిల్ సప్ల అధికారి నిత్యానంద
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్ లో రేషన్ షాప్ పై విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ టీం-2, హైదరబాద్, జిల్లా పౌర సరఫరా అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో రేషన్ షాప్ లో ఉండాల్సిన బియ్యం కంటే…