Take a fresh look at your lifestyle.

కంచరోని చెరువులో ఆక్రమణలు తొలగింపు

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ పట్టణ మండలం కంచరోని చెరువు శిఖం భూముల ఆక్రమణలు అధికారులు శుక్రవారం తొలగించారు. చెరువు శిఖం భూముల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లాట్ లు ఏర్పాటు చేసి విక్రయించే ప్రయతం చేశారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఆ ప్రదేశానికి వెళ్లి ఆక్రమణలు తొలగించారు. అక్కడ వేసిన మొరం తీసివేశారు.

Leave A Reply

Your email address will not be published.