పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం – ప్రధాని సూచనలు పాటిద్దాం
యుద్ధ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలి
స్వదేశీ పర్యాటకం - వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ప్రాధాన్యత
రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణపై రెండ్రోజుల్లో విధాన ప్రకటన
ఆటోపైలట్ మోడ్‌లో పరిశ్రమలకు అనుమతులు
వైద్య రంగంలో అద్భుత…