శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవ.. వైభవంగా శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవం..
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను భక్తిశ్రద్ధలతో విశేషంగా నిర్వహించారు. గురువారం పురస్కరించుకొని శ్రీ స్వామి వారికి తిరుప్పావడ సేవ వైభవంగా చేశారు. సకల…