Take a fresh look at your lifestyle.

చెన్నకేశవ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా

 

ముద్ర కాప్రా

కాప్రా డివిజన్ పరిధిలోని చెన్న కేశవ స్వామి దేవాలయం లో బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమా లు చేశారు.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ఆ స్వామి వారి ఆశీస్సులు అందరి మీద వుండాలి అని ఆయన అన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు,ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు బైరీ నవీన్ గౌడ్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.