బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థిని ఆత్మహత్య
వ్యక్తిగత కారణాలని అనుమానిస్తున్న పోలీసులు
క్యాంపస్ లో ఉద్రిక్తత
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీ లో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న వనపర్తి జిల్లాకు చెందిన వసంత(19) అనే విద్యార్థిని బాలికల…