Take a fresh look at your lifestyle.
Browsing Tag

Hyderabad Events

సినీ పరిశ్రమకు పెద్దదిక్కు దాసరి నారాయణరావుకు నివాళి

ముద్ర ప్రతినిధి, హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు దిక్సూచి లాంటి ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు డాక్టర్ దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా చిత్రపురి కాలనీలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను…

బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు స్ఫూర్తిదాయకం

ముద్ర కూకట్‌పల్లి : భారత మాజీ ఉప ప్రధాని, సామాజిక న్యాయ పోరాట యోధుడు బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు మూసాపేట్ గూడ్స్‌ షెడ్‌ రోడ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై, జగ్జీవన్…

డాక్టర్ ఏ ఎస్ రావు ఆశయ సాధనకు కృషి చేయాలి

ముద్ర: కాప్రా మహా మనిషి డాక్టర్ ఏఎస్ రావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని డాక్టర్ ఏఎస్ రావు నగర్ హౌసింగ్ సొసైటీ పర్సనల్ ఇన్చార్జ్ ఈశ్వరయ్య, దాశరధి థియేటర్ అధ్యక్షులు ఎస్ వినయ్ కుమార్ పేర్కొన్నారు. మహా మనిషి డాక్టర్ ఏఎస్…

*​తెలుగు వర్సిటీలో ‘బోనాల’ సందడి: ‘ప్రేమాక్షరి’ వేదికపై జానపద కళాకారుల పూనకాలు

ముద్ర కూకట్‌పల్లి : పొగడ్తలు, డప్పుల మోతలు, శివసత్తుల పూనకాలతో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియం మారుమోగింది. ‘ప్రేమాక్షరి’ పుస్తకావిష్కరణ సభలో లలిత కళా పీఠం ఫోక్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రదర్శించిన…

తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహాకారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలుగు సినీ పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి ఎదగడం అభినందనీయం తెలుగు సినిమాలతో అనేక సందేశాత్మక మార్పులు ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సహాకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

​ఓం శాంతి బోధనలు మానవాళికే ఆదర్శం: బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : ఓం శాంతి సంస్థ అందిస్తున్న శాంతి, సహనం మరియు ప్రేమ బోధనలు మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచ మానవాళికి అనుసరణీయమని టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. ​ఓం శాంతి సంస్థ…

శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి ప్రదర్శన

ముద్ర, శేరిలింగంపల్లి:  శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా యునైటెడ్ స్టేట్స్ నుండి విచ్చేసిన కూచిపూడి కళాకారిణి కుమారి శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా యునైటెడ్ స్టేట్స్ నుండి…

సందర్శకులను ఆకట్టుకున్న హస్తకళా ఉత్సవం

ముద్ర, శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో చత్తీస్గడ్ గాంధీ శిల్పబజార్ హస్తకళా ఉత్సవం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. బస్తర్ జిల్లాకు చెందిన గోండ్ పెయింటింగ్, మెటల్ క్రాఫ్ట్స్, వెదురుతో తయారు చేసిన వస్తువులు గురుఅలంకరణ వస్తువులు…