Take a fresh look at your lifestyle.

శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి ప్రదర్శన

ముద్ర, శేరిలింగంపల్లి:  శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా యునైటెడ్ స్టేట్స్ నుండి విచ్చేసిన కూచిపూడి కళాకారిణి కుమారి శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా యునైటెడ్ స్టేట్స్ నుండి విచ్చేసిన కూచిపూడి కళాకారిణి కుమారి వృందా వూటుకూరి తన కూచిపూడి ప్రదర్శనలో శ్రీ గణపతిం, అలిమేలు మంగ, కొలువై ఉన్నాడే అంశాలను ప్రదర్శించి మెప్పించారు. శ్రీమతి దుర్గేష్ నందిని శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో జయము జయము, వినాయక కౌతం, సాధించెనే ఓ శారదా భుజంగం, మరకత, అష్టపది, నిర్వాణం శతకం అంశాలను సంయుక్త, అద్వైత, భవజ్ఞ, గీతికా, సాహితి, మహి వర్ణిక, హెష్ణ, ఏష, స్వాతి, అంజనీ, జయ, సాధికా, శాన్వి మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు. తన కూచిపూడి ప్రదర్శనలో శ్రీ గణపతిం, అలిమేలు మంగ, కొలువై ఉన్నాడే అంశాలను ప్రదర్శించి మెప్పించారు. శ్రీమతి దుర్గేష్ నందిని గారి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో జయము జయము, వినాయక కౌతం, సాధించెనే ఓ శారదా భుజంగం, మరకత, అష్టపది, నిర్వాణం శతకం అంశాలను సంయుక్త, అద్వైత, భవజ్ఞ, గీతికా, సాహితి, మహి వర్ణిక, హెష్ణ, ఏష, స్వాతి, అంజనీ, జయ, సాధికా, శాన్వి మొదలైన ప్రదర్శించి మెప్పించారు.

Leave A Reply

Your email address will not be published.