వికారాబాద్, ముద్ర ప్రతినిధి: తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ను సోమవారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసిన బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద పటేల్ తన జన్మదినం జరుపుకున్న శుభ ప్రద్ ని అభినందించి శాలువా తో సత్కరించారు.అయన తో పటు కేటీఆర్ ని కలిసిన వికారాబాద్ బీఆర్ఎస్ నాయకులు కిషోర్, నయీమ్, సిద్దిక్వి, రాము ,అబిద్ తదితరులు ఉన్నారు.