బాచుపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంను పరిశీలించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
ముద్ర, కుత్బుల్లాపూర్ :
ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించి, ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి వారిని పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
ప్రగతి నగర్ బాచుపల్లి రోడ్డులో పల్నాడు, నరసరావు పేట,…