ప్రేమ సోదర భావానికి ప్రతీక రంజాన్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి
ముద్ర, వనపర్తి :
పవిత్ర రంజాన్ మాసం పరస్పర ప్రేమ, సోదర భావానికి ప్రతీకగా నిలుస్తుందని, ముస్లింలందరూ రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి తెలిపారు.
శనివారం జిల్లా…