బస్సు – బైక్ ఢీ ముగ్గురు మృతి
మృతుల్లో తండ్రి, కొడుకు, అల్లుడు ,ప్రమాద స్థలం సందర్శించిన ఎస్పీ
ముద్ర ప్రతినిధి, మెదక్:
బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆర్టీసీ బస్సు-బైక్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన…