పేదింటి బిడ్డ పెళ్లికి బి ఆర్ ఎస్ నేత ధర్మవరం బ్రహ్మం చేయూత
ముద్ర ప్రతినిధి,సిద్ధిపేట:
సిద్దిపేట రూరల్ మండలం రావురూకల గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన కుపిరాల మణెమ్మ – భూధయ్య దంపతుల కుమార్తె జయశ్రీ వివాహానికి 38వ వార్డ్ మాజీ కౌన్సిలర్, బి ఆర్ ఎస్ నాయకులు దంపతులు ధర్మవరం స్వప్న –…