నిర్మల్ జిల్లాకు స్త్రీనిధి రాష్ట్ర స్థాయి పురస్కారం
ముద్ర ప్రతినిధి,నిర్మల్:
నిర్మల్ జిల్లా స్త్రీ నిధి రుణాల మంజూరు, రికవరీల్లో 2024-25 సంవత్సరానికి గాను రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా…