Take a fresh look at your lifestyle.

భగత్ సింగ్ కు ఘనంగా నివాళులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి 23 ఏళ్ల నూనూగు మీసాల ప్రాయంలో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లకు పీడీఎస్యూ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. వారి 95 వ వర్ధంతిని పురస్కరించుకుని ఎస్సీ హాస్టల్ లో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు సింగారి వెంకటేష్, రాజ్, నరేష్, వెంకటేష్, రామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.