గ్రేటర్‌కు రూ.11,460 కోట్ల బడ్జెట్
వచ్చే ఆర్ధిక సంవత్సరానికి కేటాయింపులు
ప్రకటించిన మేయర్ విజయలక్ష్మీ
ముద్ర, హైదరాబాద్ :
మహానగర అభివృద్ధే లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. శనివారం మేయర్ గద్వాల్…