ఇచ్చిన హామీలను అటకెక్కించిన బడ్జెట్
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను అటకెక్కించిందని బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా హామీలను విస్మరించిందని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి…