పట్టణాల్లోని పేదలకు గుడ్ న్యూస్ 20 వేల ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ త్వరలోనే కేటాయింపు నిధులు విడుదల
ముద్ర, తెలంగాణ బ్యూరో:
తెలంగాణలోని పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం 'PMAY-U 2.0' కింద 20 వేల ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు రూ. 300 కోట్ల నిధులు విడుదల చేసింది. ఆ ఇళ్లను…