Take a fresh look at your lifestyle.

స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్య విరుద్ధం -బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి .

 
ముద్ర మోత్కూర్:
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది పార్టీ ఫిరాయించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు పిటీషన్ దాఖలైన విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని కోరారు. అందుకు బీ ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పదిమంది పార్టీ పీరాయించలేదని స్పీకర్ తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్య విరుద్ధమని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అనాగరిక చర్య స్పీకర్ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు తప్పు పడుతున్నారనీ,10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారింది బహిరంగంగా రహస్యంగా దానం నాగేందర్ స్వీకరించారు. ఎంపీగా. కడియం శ్రీహరి కూతురు పోటీ చేయగా కడియం శ్రీహరి కూతురు వరంగల్ ఎంపీగా పోటీ చేయించి ప్రచార చేసింది ఎవరు అని ఆయన ప్రశ్నించారు.విధంగా స్పీకర్ వ్యవహరించడం స్పీకర్ పదవికి ఆయన అనర్హుడు కాబట్టి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన అన్నారు.ఈ ప్రభుత్వ పెద్దలు ఇకనైనా ఆత్మవిమర్శన చేసుకోవాలనీ విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.