అధికార దుర్వినియోగం, ఎన్నికల నియమావళి ఉల్లంఘన కాంగ్రెస్ పై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
మున్సిపల్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి మొదలు... మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా అధికార దుర్వినియోగంతో పాటు ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు…