జగిత్యాల – ఆదిలాబాద్ ఆర్టీసీ బస్సు ప్రారంభం…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాల జిల్లా ప్రయాణికుల కోరిక మేరకు జగిత్యాల నుంచి ఆదిలాబాద్ కు ఆర్టీసీ బస్సు సర్వీసును శుక్రవారం ప్రారంభించినట్లు డిపో మేనేజర్ కల్పన తెలిపారు. ఈ సర్వీసు జగిత్యాల నుంచి సారంగాపూర్ జన్నారం మీదుగా…