ఆవంచలో వాలీబాల్ టోర్నమెంట్ ఘన ప్రారంభం
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ మండలం ఆవంచ గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. చర్లకోల శ్వేత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్…