రామాలయ నిర్మాణానికి సహకారాన్ని అందిస్తాను – ఆడే గజేందర్
బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తేజాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో నిర్మాణంలో ఉన్న రామాలయానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ తెలిపారు. ఆదివారం…