వరిధాన్యం కొనుగోలుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలి :అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
రబీ 2025-26 వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి సంబంధిత అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.
మంగళవారం అదనపు…