సీఎంతో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ ఎండీ భేటీ
తెలంగాణలో ఏరోస్పేస్ కార్యకలాపాల విస్తరణ
సి130జె సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో పారిశ్రామిక రంగం మరో కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం టాటా లాక్‌హీడ్ మార్టిన్…