కాల్వల పునర్నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి :
నియోజకవర్గంలోని భూనాదిగాని, ధర్మారెడ్డిపల్లి, పిల్లయిపల్లి కాలువల పునర్నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి నీటిపారుదల, రెవిన్యూ అధికారులను ఆదేశించారు.…