ముద్ర, మోత్కూర్ :
మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మావతి కాలనీలో 100 వాల్టెజ్ విద్యుత్ ట్రాన్స్ఫర్ ను మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమా నర్సయ్య మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి విద్యుత్ అసౌకర్యాలు కలగకుండా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలోబివార్డ్ కౌన్సిలర్ మెంట రమణ నగేష్,ప్రభార్, లైన్ మెన్ జన్ రెడ్డి విద్యుత్ అధికారులు కాలనీ వాసులు పాల్గొని హర్షం వ్యక్తం చేసారు.