నాగర్‌కర్నూల్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం – ట్రాన్స్‌ఫార్మర్‌కు శ్రీకారం
ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను స్థానిక శాసనసభ్యులు డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం అదే వార్డులో నూతనంగా…