అమరావతి: పరిశ్రమల డి-రెగ్యులేషన్ ఫేజ్–2పై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి:
కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డి-రెగ్యులేషన్ ఫేజ్–2 విధానాలపై విస్తృతంగా చర్చ…