12:05 గంటలకు ఆర్డీఎక్స్ పేలుతాయి- నాంపల్లి, రాజమండ్రి, కరీంనగర్ కోర్టులకు ఫేక్ మెయిల్స్
తమిళనాడు కానిస్టేబుళ్లకు తీవ్ర అవమానాలు జరుగుతున్నాయని ఆవేదన
బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలుగు రాష్ట్రాల్లోని వివిధ కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నాంపల్లి, రాజమండ్రి, కరీంనగర్ ప్రాంతాల్లోని కోర్టుల్లో…