ఘనంగా స్వర్ణగిరిలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవ
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో గురువారం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవ ఘనంగా
నిర్వహించారు. సుప్రభాతసేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట…