మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేస్తాం – ఎస్పీ జానకి షర్మిల
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లాలో మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు యంత్రాంగం కృత నిశ్చయంతో ఉందని ఎస్పీ జానకి షర్మిల స్పష్టం చేశారు.
ప్రజా ప్రణాళిక 99 రోజుల
కార్యక్రమంలో భాగంగా గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై…