దళితుల ఆశాజ్యోతి భాగ్యరెడ్డి వర్మ కలెక్టర్ భవేష్ మిశ్రా
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
దళిత వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహా మనీషి మాదరి భాగ్యరెడ్డి వర్మ అని
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కొనియాడారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో భాగ్యరెడ్డి వర్మ 138 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ…