మరణం అంచుకి వెళ్లి మృత్యుంజయురాలైన కొండెంగ కోదాడ ప్రాంతీయ పశువైద్య శాలలో CPR మరియు అత్యవసర…
ముద్ర ప్రతినిధి , కోదాడ ……
బరాఖత్ గూడెం లో ఒక రైస్ మిల్లు యజమాని కోతుల బెడదనుండి రక్షించుకోవడానికి నూజివీడు నుండి నాలుగు రోజుల క్రితం ఒక కొండ ముచ్చు తెచ్చారు. వచ్చిన దగ్గర నుండి తిండి తినకుండా పడుకొని నీరసంగా ఉంటుంది.…