ఉచిత విద్యతో పాటు సంస్కార బోధన – మిథిలా విద్యాలయం
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ పట్టణంలో గత 24 సంవత్సరాలుగా 5వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మిథిలా విద్యాలయం-ఆత్రి (జగద్గురు పీఠం) నిర్వాహకులు తెలిపారు.…