బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ కంభంపాటి సరితా చైతన్య…..
ముద్ర నడిగూడెం.....
తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని బృందావనంలో గ్రామంలో గల ఎంపీపీఎస్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం బడిబాట కార్యక్రమాన్ని సర్పంచ్ కంభంపాటి సరిత చైతన్య…