మేడిపల్లిలో పట్టాలు రాని వారికి పట్టాలివ్వాలి – సిపిఐ మేడ్చల్ జిల్లా సమితి డిమాండ్
. ప్రజావాణిలో వినతి పత్రం సమర్పణ
ముద్ర, మేడ్చల్ జిల్లా ప్రతినిధి :
మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం భగత్ సింగ్ నగర్ కాలనీ సర్వే నెంబర్: 48లో 2007 లో అప్పటి ప్రభుత్వం జీ.వో. నెంబర్ 58 కింద కొంత మందికి పట్టాలు ఇచ్చిందని, మరికొందరికి…