అల్ఫోర్స్‌లో ఘనంగా రెండో రోజు సుందరకాండ ప్రవచన జ్ఞానయజ్ఞం
కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీటాట్స్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న సుందరకాండ ప్రవచన జ్ఞానయజ్ఞం రెండో రోజు కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ సత్తు మల్లేశం ముఖ్య…