గోవర్ధనగిరిధారి అలంకార శేవలో ఊరేగిన స్వామివారు..
సింహ వాహన సేవలో భక్తులకు దర్శనం..
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి గోవర్ధనగిరిధారి అలంకార శేవలో ఆలయ తిరవీధులలో ఊరేగారు. శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో సోమవారం 6వ రోజు ఉదయం ఆలయంలో నిత్యారాధనల…